• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆయుధాలు వీడితేనే చర్చలు: బాబు

By Staff
|

తిరుపతి/ఒంగోలు: ఆయుధాలు వీడకుండా నిషిద్ధపీపుల్స్‌వార్‌తో చర్చలు సాధ్యం కావని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జలచైతన్య యాత్రలో భాగంగా ఆయన శనివారం ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు.

మాచవరంలో ఆయన పశు పోషణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చెరువు పూడికతీత పనులను కూడా ఆయన చూశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలనే ఆచరణకుస్వస్తి చెప్పి నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X