• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్థాన్‌లో ముల్లా ఒమర్‌: కర్జాయ్‌

By Staff
|

ఇస్లామాబాద్‌: తాలిబాన్‌ అధినేత ముల్లా ఒమర్‌ పాకిస్థాన్‌లోనే తల దాచుకున్నాడని తాను నమ్ముతున్నాననిఅఎn్ఘానిస్థాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ అన్నారు. తన రెండు రోజుల పర్యటన సందర్భంగా పాకిస్థాన్‌ నాయకులతో ఆయన ఈవిషయం చెప్పారు. అయితే ఒసామా బిన్‌ లాడెన్‌ ఎక్కడున్నాడనేవిషయం తాను చెప్పలేనని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ ఉగ్రవాద సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, బలంగా, నిజాయితీగా సంయుక్త వ్యూహాన్ని రూపొందించుకుంటే రెడు దేశాలు అభివృద్ధి చెందుతాయని, స్థిరత్వాన్నిపెంపొందించుకోవచ్చునని ఆయన అన్నారు. అఎn్ఘానిస్థాన్‌లోని గత తాలిబాన్‌ పాలకులను పట్టుకోవడంలో చరుగ్గా వ్యవహరించాలని ఆయన పాకిస్థాన్‌ ప్రభుత్వాన్నికోరారు. వాంటెడ్‌ లిస్టును ఆయన పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌కు అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X