• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరెన్సీ చీటింగ్‌ ముఠా అరెస్టు

By Staff
|

నెల్లూరు: నకిలీ నోట్ల కరెన్సీ చీటింగ్‌ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులుఅరెస్టు చేశారు. అసలు నోట్లకు నోట్లను ఇస్తామంటూవీరు ఆశ చూపి మోసం చేస్తున్నారు.

వెంకారెడ్డి నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ముఠా ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా తన కార్యకలాపాలు నిర్వహించిందని పోలీసులు చెప్పారు. నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి వ్యక్తులను ఆశపెట్టేవారు. ఆశతో వచ్చిన వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని తాము ఇచ్చే నోట్ల మధ్య తెల్లకాగితాలు ఉంచి వారికిఅప్పగించేవారు. ఇంతలో ముఠాకు చెందిన ఒక వ్యక్తి పోలీసు డ్రెస్‌లో ప్రత్యక్షమై వారిని భయపెట్టేవాడు. దాంతో ఆ వ్యక్తుల డబ్బును మొత్తం కాజేసేవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X