వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత పాదయాత్రలకు ఊపు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు చేపట్టిన పాదయాత్రలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ నాయకులు ఈ పాదయాత్రలను వారం రోజుల క్రితం చేపట్టారు.

ఈ పాదయాత్రలు మే 2వ తేదీన అనంతపురం చేరుకుంటాయి. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రారంభమైన ఈ యాత్రల్లో కాంగ్రెస్‌ నాయకులకు కరెంట్‌సరఫరాపై, మంచినీటి కొరతపై ఫిర్యాదులు అందుతున్నాయి. మే 2వ తేదీన ఈ పాదయాత్రలు అనంతపురం కలెక్టరేట్‌కు చేరుకుంటాయి. అనంతరం అక్కడ కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X