వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్లిసిటీకి దూరంగా ద్రావిడ్‌ పెళ్లి

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: భారత క్రికెట్‌ జట్టు వైస్‌- కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ వివాహం జరిగింది. నాగపూర్‌కు చెందిన డాక్టర్‌ విజేత పెండార్కర్‌ను ఆయన ఆదివారం వివాహమాడారు.

నగర శివార్లలోని యెలహంకాలో గల బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ మెస్‌లో వీరిరువురి పెళ్లి మహారాష్ట్ర సంప్రదాయంలో జరిగింది. ప్రచారానికి దూరంగా ఈ వివాహం జరగడం విశేషం.

ఈ వివాహానికి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ, బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ హాజరయ్యారు. బిఎస్‌ఎప్‌ క్యాంప్‌ వద్ద వారిద్దరనీ తనిఖీ చేసి వివాహ వేదిక వద్దకు అనుమతించారు. మొదటి నుంచి తన వివాహం గురించి మీడియాకు వివరాలు అందించడానికి ద్రావిడ్‌ ఇష్టపడడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X