వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే నెల 1నుంచి 19వ జన్మభూమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే 1వ తేదీ నుంచి 19వ జన్మభూమిని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ జన్మభూమి పదో తేదీ వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రైతుల, మహిళల సమస్యలకు ఈ జన్మభూమిలో ప్రాధాన్యం ఇస్తారు. జలచైతన్యంపై, కరువు సహాయక చర్యలపై ప్రతే్‌యక శ్రద్ధ తీసుకోవాలని ఆయన జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో గ్రామ స్థాయి కమిటీలు వేస్తారు. ఈ కమిటీలు వివిధ రంగాలకు సంబంధించి మైక్రో ప్రణాళికలను రూపొందిస్తాయి. ఈ కమిటీలు అభివృద్ధి సమాఖ్యలుగా వ్యవహరిస్తాయి. ఈ జన్మభూమిలో కొత్త దనం కోసం శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. వివిధ విషయాలపై ప్రజలను ఒప్పించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X