వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది కక్ష సాధింపు చర్య: ఫణీష్‌ మూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: లైంగిక వేధింపు కేసులో కోర్టు ఆవల ఇన్ఫోసిస్‌ మాజీ ఉద్యోగి రేఖతో ఒప్పందం కుదుర్చుకోవడం తనపై కక్ష సాధింపు చర్యగా ఆ కంపెనీ మాజీ డైరక్టర్‌ ఫణీష్‌ మూర్తి ఒక ప్రకటనలోపేర్కొన్నారు.

నాపై న్యాయపరమైన చర్య తీసుకుంటానని కంపెనీ ప్రకటించింది. నాకు రావాల్సిన మొత్తం కంపెనీషేర్ల డబ్బుల గురించి నా న్యాయవాదులు న్యాయపరమైన ప్రక్రియ మొదలుపెట్టారు.అందుకే కంపెనీ నాపై ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించిందని ఆయన ఆరోపించారు. అమెరికన్‌ డిపాజిటరీ ఇష్యూ (ఏడిఆర్‌) ను దృష్టిలోపెట్టుకొనే కంపెనీ కోర్టు ఆవల ఒప్పందం కుదుర్చుకొందనిఫెర్మంట్‌ కాలిఫోర్నియా నుంచి ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X