వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉనికికే కాంగ్రెస్‌ పాదయాత్రలు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: కాంగ్రెస్‌ తన ఉనికిని కాపాడుకునేందుకే పాదయాత్రలు చేపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిమర్శించారు. ఆయన శుక్రవారంనాడు మెదక్‌ జిల్లాలో పర్యటించారు. మెదక్‌ జిల్లాలోనిఅందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఆయన కరువు సహాయ చర్యలను పరిశీలించారు.

తమ పార్టీ మొదటి నుంచి ఇదే పని చేస్తోందని ఆయన అన్నారు. ఇన్నేండ్లు కనిపించని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు పాదయాత్రలు చేపట్టారని ఆయన అన్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలుపెట్టుకునే కార్యక్రమాలకు తమ పార్టీయే శ్రీకారం చుట్టిందని ఆయన గుర్తు చేశారు.అర్హులైనవారికి రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X