వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడు వెబ్‌సైట్లలో ఎంసెట్‌ ఫలితాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎంసెట్‌ 2003 ఫలితాలు శనివారం ఉదయం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను సాంకేతిక విద్యామంత్రి నేరెళ్ల ఆంజనేయులు శనివారం ఉదయం ఏడున్నర గంటలకు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతికవిశ్వవిద్యాలయంలో విడుదల చేస్తారు.

ఫలితాల కోసం సైబర్‌ కేఫ్‌లుజామ్‌ కాకుండా ఏడు వైబ్‌సైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమాటిక్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ కూడాఅందుబాటులో ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ నెంబర్‌ 040- 9375555, ఎస్‌ఎంఎస్‌లో అయితేహాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు 444, హచ్‌ అయితేహాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు 12323 టైప్‌ చేయాలి. ఈ సారి అర్హతకు 48 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X