వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గనున్నాయి.పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్‌ శుక్రవారం ఈవిషయాన్ని సూచనప్రాయంగా తెలియజేశారు.

రూపాయి మారకం విలువ పెరగడంతోపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయని ఆయన చెప్పారు. ఈ తగ్గింపు రూపాయి మేరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. ధరల సవరింపు నిర్ణయం ఈ నెల 31వ తేదీన జరుగుతుంది. రూపాయి మారకంవిలువ పెరగడం వల్ల దిగుమతుల ఖర్చు తగ్గుతుంది. దీని వల్ల 70 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఆయిల్‌ కంపెనీలకు లాభం చేకూరుతుంది. ఏప్రిల్‌ నుంచిపెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూపాయేసి చొప్పున మూడు సార్లు తగ్గాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X