వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానికి మమతా గంట గడువు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కోతా: శనివారం సాయంత్రం చేపట్టనున్న క్యాబినెట్‌పునర్వ్యస్థీకరణలో మమతా బెనర్జీకి చోటు లభించేఅవకాశం లేదు. తృణమూల్‌ సీనియర్‌ నేతసుదీప్‌ బందోఫధ్యాయను క్యాబినెట్‌ లోకిచేర్చుకోవడంపై మమతా బెనర్జీ ఆగ్రహాంగాఉన్నారు. సుదీప్‌ చేరిక గురించి బీజేపీ ఇంకా ఓ నిశ్చయానికిరానప్పటికీ, ఈ మొత్తం ప్రహసనంపై తనకు సమాధానం గంటలోపుఇవ్వాలని మమతా ప్రధాని వాజ్‌ పేయికిమధ్యాహ్నం ఓ లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపారు.

ఈ ఉదయం ఢిల్లీ వెళ్ళాల్సినమమతా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని కోల్‌ కోతాలోని పార్టీకార్యాలయంలో అత్యవసరంగా పార్టీ ఉన్నతాస్థాయిసమావేశాన్‌ఇన ఏర్పాటుచేశారు. సుదీప్‌ బదలు తమ పార్టీకిచెందిన మరో నేతను తీసుకోవాలని ఆమె ప్రధానికిసూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X