వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి ప్రభుత్వానికి అజిత్‌ షాక్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేవ్‌ లోనిమాయావతి సంకీర్ణ ప్రభుత్వం మరోసారి సంక్షోభంలోపడింది. శుక్రవారం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినరాష్ట్రీయ లోక్‌ దళ్‌ నేత అజిత్‌ సింగ్‌ మాయావతిప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు శనివారంఉదయం ప్రకటించారు.

దీంతో స్వల్ప మెజారిటీ ఉన్నబీఎస్సీ-బీజేపీ సంకీర్ణ కూటమి సంక్షోభంలోకూరుకుపోయింది. అజిత్‌ సింగ్‌ తన పార్టీ నేతలతో భవిష్య కార్యచరణ ప్రణాళిక గురించిచర్చిస్తున్నారు. కళ్యాణ్‌ సింగ్‌ పార్టీతో పాటు, సమాజ్‌ వాద్‌పార్టీతో ఆయన చేతులు కలిపి మాయావతిప్రభుత్వాన్ని కూలదోసే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X