వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కేంద్ర మంత్రి రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శివసేన నాయకుడు, భారీ పరిశ్రమల మంత్రి బాలాసాహెబ్‌ వైఖె-పాటిల్‌ కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేశారు. ప్రధాని వాజ్‌పేయి మంత్రి వర్గవిస్తరణ కొద్ది గంటల్లో జరుగనున్న నేపథ్యంలో పాటిల్‌ శనివారం సాయంత్రం తన మంత్రి పదవి రాజీనామా చేశారు.

పాటిల్‌ తన రాజీనామా లేఖను ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయికి పంపారు. పాటిల్‌ స్థానంలో మరో శివసేన పార్లమెంటు సభ్యుడు సుబోధ్‌ మొహితేకు మంత్రి పదవి దక్కవచ్చుననిఅంటున్నారు. అయితే ఆయనకు కేబినెట్‌ హొదా దక్కక పోవచ్చు.

శుక్రవారం రాత్రి వ్యవసాయ మంత్రి అజిత్‌సింగ్‌, ఆర్థిక సహాయ మంత్రి జింజి రామచంద్రన్‌ తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.వీరి రాజీనామాలను శనివారం రాష్ట్రపతి ఆమోదించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X