వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం కూలి 74 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అంకారా: ఉక్రేనియన్‌ విమానం ఒకటి సోమవారం ఉదయం టర్కీలో కూలిపోయింది. ఇంధనం నింపుకునే ప్రయత్నంలో ఉండగా ఇది కూలిపోయినట్లు సమాచారం. ఆ ప్రమాదంలో 74 మంది మరణించినట్లు సమాచారం.

మృతుల్లో ఎక్కువ మందిఅఎn్ఘానిస్థాన్‌లో పని చేస్తున్న స్పెయిన్‌కు చెందిన శాంతి పరిరక్షణ దళసభ్యులు. ఈవిమానం కిర్గిస్థాన్‌ నుంచి స్పెయిన్‌కు బయలుదేరింది. ఈ రష్యా తయారీవిమానం మక్కా పట్టణం సమీపంలో పర్వతశ్రేణికి గుద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 62 మందిస్పెయిన్‌కు చెందిన శాంతి పరిరక్షణ దళ సభ్యులు, 12 మందివిమాన సిబ్బంది ఉన్నారు. ఇందులో ఎవరూ ప్రాణాలతో లేరని అధికార వర్గాలంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X