• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

By Staff
|

ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద గురువారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలున్నారు.

వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు ఉలువపాడుకుపెళ్లి చూపులకు వెళ్లి ఒంగోలుకు తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X