• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్పందనకు ఓర్వలేకనే విమర్శలు: వైయస్‌

By Staff
|

విశాఖపట్నం: తన ప్రజాప్రస్థానం పాదయాత్రకు లభిస్తున్న ఆదరణను చూసిఓర్వలేకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్ర గురువారంనాడువిశాఖపట్నం జిల్లాలో ప్రవేశించింది.

తన పాదయాత్రకు లభిస్తున్న స్పందనను చూసి భయపడి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వరాలు కురిపించారని ఆయన అన్నారు. తన పాదయాత్రనువిమర్శిస్తున్న ముఖ్యమంత్రి సైకిల్‌ యాత్రలకుశ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించిన ముఖ్యమంత్రి మరో 300 కోట్లతో ఉచితవిద్యుత్‌ను ఇవ్వవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X