వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షేమంపై అనుమానం వద్దు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంక్షేమ పథకాల అమలుపై అనుమానాలు అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సంక్షేమ పథకాలు ప్రకటించనిట్లు తనపై ప్రతిపక్షాలు చేస్తున్నవిమర్శలో నిజం లేదని ఆయన విలేకరులతో అన్నారు.

రాష్ట్రంలో కరువు నెలకొన్న దృష్ట్యా ప్రజల మేలు కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. ఈ పథకాలకు అవసరమైతేబడ్జెట్‌ను సవరించి నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. వివిధ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకుంటామని ఆయన అన్నారు. జలచైతన్య యాత్రలు, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజలతో తాము సంబంధాలుపెట్టుకోవడం ఒర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X