వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పాశెట్టి తండ్రికి బెయిల్‌ నిరాకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

సూరత్‌: మాఫియా నాయకులచే ప్రఫూల్‌శారీస్‌ అధినేతను బెదరించడాని అభియోగాలనుఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తండ్రిసురేంద్ర శెట్టికి బెయిల్‌ మంజూరు చేయడానికి కోర్టునిరాకరించింది. సాధారణ బెయిల్‌ కోరుతూసురేంద్ర శెట్టి సమర్పించిన బెయిల్‌పిటీషన్‌ ను స్థానిక కోర్టు శుక్రవారంకొట్టిపారేసింది.

నేరారోపణలు ఎదుర్కొంటోన్నసురేంద్రశెట్టిపై బలమైన సాక్ష్యం ఉన్నందునఆయనకు బెయిల్‌ ను ఇవ్వకూడదనిప్రాసిక్యూషన్‌ వాదించింది. ప్రాసిక్యూషన్‌ వాదనను సమర్ధిస్తూసెసన్స్‌ జడ్జి సురేంద్రశెట్టికి బెయిల్‌ నుఇవ్వడానికి నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X