వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు వ్యవస్థలో మార్పులు: బాబు
హైదరాబాద్: పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన బుధవారం గౌరవ వందనంస్వీకరించారు.
సామాజిక మార్పులకు, పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో మార్పులు తేనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి ఆయన పతకాలు ప్రదానం చేశారు. పోలీసు వ్యవస్థలో శిక్షణను 9 నెలల నుంచి ఏడాదికిపెంచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత తరుణంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, June 4, 2003, 23:53 [IST]