• search

భార్యాపిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: తన భార్యను, ఇద్దరు పిల్లలను చంపి, ఒక వ్యక్తి గురువారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే అతను ఈఘోర చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి- వినోద్‌కుమార్‌ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం జాంబాగ్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో ఉంటున్నాడు. అతనికి పాతబస్తీలోని గోషామహల్‌లో ప్లయ్‌ వుడ్‌ దుకాణం ఉంది. అయితే భార్య హిందూదేవిని, ఇద్దరు పిల్లలను చంపి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. ఇచ్చినఅప్పులు వసూలు కాక, రుణదాతల ఒత్తిడి తాళలేక అతను ఈఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగుతో కలుపుగోలుగా వుండేవారని స్థానికులు చెబుతున్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more