• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాజ్‌ పేయి వ్యాఖ్యపై టీడీపీ మౌనం

By Staff
|

హైదరాబాద్‌, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీని అద్వానీవిజయతీరాలకు చేరుస్తారన్న ప్రధాని వాజ్‌ పేయి వ్యాఖ్యలు ఎన్టీఏ కూటమిలోపెద్ద సంచలనం ఏమీ కల్గించలేదు. ప్రధాన మిత్రపక్షమైన తెలుగుదేశం ఈ వ్యాఖ్యపై ఇప్పటివరకుపెదవి విప్పలేదు. ఆ పార్టీ ఎంపీలు ఎవ్వరూ విలేకరులతో మాట్లాడేందుకు సుముఖత చూపలేదు.

అది ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహరంగా ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. మరోవైపు, హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌ వర్గాలు కూడా దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేదు. దీన్నిపెద్ద ఇష్యూ చేయరాదని ఎన్డీఏ మిత్రపక్షాలు భావిస్తున్నట్లుగా కన్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X