• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళకు చేరుతున్న రుతుపవనాలు

By Staff
|

న్యూఢిల్లీ: నైరుతి రుతపవనాలు కేరళ దిశగా పయనిస్తుండడంతో ఆశలు చిగురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతానికి చెందిన రుతపవనాలు ఈశాన్య ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఈ నెల 9, 10 తేదీల మధ్య కేరళను తాకే అవకాశం ఉన్నదని ఇక్కడి వాతావరణపరిశోధనా కేంద్రం అధికారులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా వేడిగాలులతో అట్టుడికిపోతున్న ప్రాంతాలకు ఈ రుతుపవనాలు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు.బంగాళాఖాతంలోని రుతుపవనాలు నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం ఈశాన్య ప్రాంతాలను తాకాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X