వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు సిద్ధపడిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మిర్యాలగుడా: కృష్ణా జలాలను నల్లగొండ జిల్లాలోని మిర్యాలగుడా పట్టణానికి తరలించే పథకాన్ని పూర్తి చేయనందుకు నిరసనగామిర్యాలగుగా కాంగ్రెస్‌ శాసనసభ్యుడు రేపాక శ్రీనివాస్‌ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆయన ఆ
ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

మిర్యాలగుడా ప్రజలకు మంచినీటినిఅందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయనందుకు నిరసనగా శనివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఈ పథకం కోసం వేసిన శిలాఫలకాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పథకం పూర్తయ్యే వరకు తాను నల్లకండువాను ధరస్తానని శ్రీనివాస్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X