• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి అసంతృప్తి

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యం, ఆ శాఖ పనితీరు మందకోడిగా ఉండడంపై ముఖ్యమంత్రి మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్లకు ఆ శాఖ తప్పుడు సమాచారం, డేటాను పంపించడంపైసీఎం మండిపడ్డారు. ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపర్చుకోవాలని చెపుతున్నాను. సమావేశానికి సమావేశానికి ఇంప్రూవ్‌ మెంట్‌ కన్పించాలని చెపుతుంటే..వాళ్ళు ఏదో సమాచారంఅందిస్తారు...మీరు దాన్ని అలా పాస్‌ చేస్తూ పోతుంటారు..అని ఆయన కలెక్టర్ల ముందు తన అసంతృప్తిని బయటపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X