• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరగోడుపైప్రభుత్వానికి పూర్తి సహకారం

By Staff
|

శ్రీకాకుళం: కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి రెండునెలల క్రితం ప్రారంభించిన పాదయాత్ర ముగింపుదశకు చేరుకొంది. యాత్రలో చివరి మజీలైనఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలో ఆయనగురువారం తన యాత్రను ముగించారు. శ్రీకాకుళంజిల్లాల్లో తన పర్యటనలో భాగంగా ఆయన విలేకరులతోమాట్లాడుతూ..పరగోడు ప్రాజెక్ట్‌ విషయంలోచంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనుచేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రంగాప్రయత్నిస్తుందని విమర్శించారు.

పరగోడు విషయంలో ఆలస్యంగామేలుకొన్న చంద్రబాబు ప్రభుత్వం తననిర్లక్ష్యం బయటపడుతోందనే భయంతోనేఅఖిలపక్ష సమావేశాల ఏర్పాటుకు వెనుకంజ వేస్తున్నారనివై.ఎస్‌ అన్నారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోకాంగ్రెస్‌ రాజీపడబోదని, పరగోడుపై చంద్రబాబుప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయనహామీ ఇచ్చారు.

పర్యటనలో ఓ గ్రామంలో ఆగిగ్రామసభను నిర్వహించారు. ప్రజలు తమకష్టాలను ఆయనకు వెళ్ళబోసుకున్నారు.ఒక్క ఆరు నెలలు ఓపికపట్టండి. ఆ తర్వాతమీ కష్టాలన్ని తీరుతాయని ఆయన గ్రామస్థులకుహామీ ఇచ్చారు. మరో డెబ్భై కిలోమీటర్లునడిస్తే ఆయన యాత్ర ముగుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X