వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాస్టిక్‌ సర్జరీల్లో నిమ్స్‌ రికార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్లాస్టిక్‌ సర్జరీలు చేయడంలో హైదరాబాద్‌లోని నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్‌) రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు వంద ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించింది.

ఒకే రోజు శనివారం ఎనిమిది ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించి నిమ్స్‌ రికార్డు సృష్టించింది. ఒక్కో ప్లాస్టిక్‌ సర్జరీకి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. అయితేసరైన వైద్యుల బృందం ఉంటే మూడు గంటల్లో చేయవచ్చునని ఈ బృందానికి నేతృత్వం వహించిన ముకుందరెడ్డిఅంటున్నారు. ఒకే రోజు ఎనిమిది ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించడం దేశంలోనే రికార్డు. ఈ ప్లాస్టిక్‌ సర్జరీలు ముకుందరెడ్డి నేతృత్వంలో జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X