• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శనివారం ఢిల్లీకి అఖిలపక్షం

By Staff
|

హైదరాబాద్‌ః కర్నాటక చేపట్టిన ఎగువ తుంగ ప్రాజెక్టునునిలిపివేయాలని కోరుతూ రాష్ట్రం నుంచి అఖిలపక్షబృదం రేపు ఢిల్లీ వెళ్ళనుంది. నేడు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినసమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌,బిజెపి, వామపక్షాలకు చెందిన ప్రతినిధులు రేపు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపప్రధానమంత్రి,కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి కర్నాటక చర్యల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని వివరించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X