వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకు లొంగిపోయిన శిల్పా తండ్రి

By Staff
|
Google Oneindia TeluguNews

సూరత్‌: ప్రముఖ సినీనటి శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి శుక్రవారం సూరత్‌ పోలీసులకు లొంగిపోయారు.

ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌ ఫిల్మ్‌లో నటించిన తన కూతురుకు ఇవ్వాల్సిన 80 లక్షల రూపాయల కోసం ప్రఫుల్‌ సారీస్‌ యజమాని పంకజ్‌అగర్వాల్‌ను గ్యాంగస్టర్స్‌తో బెదిరించారనే ఆరోపణపై సురేంద్ర శెట్టిమీద ఉమ్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆయన భార్యపై, ఇద్దరు గ్యాంగస్టర్స్‌పై కూడా ఈ కేసు నమోదైంది.

సురేంద్ర శెట్టి శుక్రవారం ఉమ్రా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. శిల్పా శెట్టి తలిదండ్రులకు,అగర్వాల్‌కు మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసిన టేప్‌ తమ వద్ద ఉన్నదని,అగర్వాల్‌ను వారు బెదిరంచిన విషయం ఈ టేప్‌ సంభాషణలు వెల్లడిస్తాయని పోలీసులుఅంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X