వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాశంలోనూ..4 గురు నక్సల్స్ హతం
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో కూంబింగ్ జరుపుతోన్న పోలీసులకు, నక్సల్స్ కు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు.
చనిపోయిన వారిలో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. కూంబింగ్ జరుగుతుండగా ఎదురుపడ్డ పోలీసులపై నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని, వెంటనే తాము పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు ఇక్కడి పోలీసు వర్గాలు తెలిపాయి.
Comments
Story first published: Tuesday, June 24, 2003, 23:53 [IST]