వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త కార్యవర్గానికి బాబు కసరత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పార్టీ నూతన కార్యవర్గ నియామకం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. ఇందుకుగాను ఆయన మంగళవారం ఉదయం తెలుగుదేశం ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.

గత నెలలో తిరుపతిలో జరిగిన మహానాడులో చంద్రబాబు తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనవిషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయలేదు. రెండు మూడు రోజుల్లో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. కార్యవర్గంతో పాటు కొత్త పోలిట్‌ బ్యూరోను కూడా ఆయన నియమిస్తారు. ఈ నెల 26,27 తేదీల్లో జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X