• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌ ఔదార్యం చూపాలిః ముషరాఫ్‌

By Staff
|

వాషింగ్టన్‌ః కాశ్మీర్‌ సమస్యపరిష్కారంలో భారతదేశమే రాజీ పడి తన ఔదార్యాన్నిచాటుకోవాలని పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషరాఫ్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ తో సత్‌ సంబంధాలుకొనసాగించాల్సిన ఆవశ్యకతను పాక్‌ గుర్తించిందనిఆయన అన్నారు. యుఎస్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌లో బుధవారం ఆయన ప్రసంగించారు.

సర్దుబాటు విషయంలో పెద్దదేశమే చొరవ తీసుకోవాలని, చిన్న దేశం రాజీ పడితే అదిబలహీనత అంటారని ముషరాఫ్‌ అన్నారు.ఉపఖండంలో శాంతిని కాపాడవలసిన బాధ్యత పాక్‌కంటే భారత్‌ కే ఎక్కువని ఆయన పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ మధ్యఉద్రిక్తతలు తగ్గించడానికి భారత ప్రధానివాజ్‌ పేయి తీసుకుంటున్న చర్యలు తనకు సంతృప్తికలిగించాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X