• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోటి వరాల వెనుక రాజకీయం లేదు

By Staff
|

హైదరాబాద్‌ఃచేవెళ్ళలో రైతులపై కాల్పులసంఘటనలో దోషులపై చర్యతీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంకోసం ప్రకటించిన కోటివరాల వెనుకరాజకీయ దృష్టి లేదని చంద్రబాబు నాయుడుస్పష్టం చేశారు.

శుక్రవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం విస్తృత స్ధాయిసమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ కోటి వరాలపై ప్రతినెలా సమీక్ష జరుపుతామని చెప్పారు. ఈ రోజుతోముగియనున్న ఈ సమావేశంలో రాష్ట్రాన్ని పీడిస్తున్న వివిధసంస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రిప్రసంగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X