వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్వాక్రా స్త్రీల వల్లే పరిష్కారాలు: సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నక్సల్స్‌, తదితర సమస్యల పరిష్కారం డ్వాక్రా మహిళల వల్లే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. డ్వాక్రా, వెలుగు పథకాల సమన్వయకర్తల సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. దాదాపు నాలుగు వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తాము నక్సలైట్లను ఎలా తరిమికొట్టిందీ అనంతపురం జిల్లా రాళ్లఅనంతపల్లి గ్రామస్త్రీలు వివరించారు. ఈ మహిళల ధైర్యసాహసాలుమిగతావారికి స్ఫూర్తికావాలని ఆయన అన్నారు. కోటివరాల అమలుపై డ్వాక్రా మహిళలు నిఘా వేయాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యత డ్వాక్రా మహిళలకుఅప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X