• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భవంతి కింద కూలీల సజీవసమాధి

By Staff
|

న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న భవంతి శిథిలాల కింద ఎనమండుగురు కార్మికులు సజీవ సమాధిఅయినట్లు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని తుర్కమాన్‌ గేట్‌ వద్ద నిర్మిస్తున్న ఒక భవంతి శనివారం ఉదయం కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవంతి నిర్మాణం అక్రమమని నెల రోజుల క్రితం పోలీసులు ఢిల్లీ నగరపాలక సంస్థకు తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X