వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల అదుపులో సుమో డ్రైవర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నందిగామ పోలీసుస్టేషన్‌పై దాడికి నక్సల్స్‌ ఉపయోగించిన టాటా సుమో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెళ్లి కోసమని చెప్పి నక్సల్స్‌ ఆ టాటా సుమోను తీసికెళ్లిన్నట్లు సమాచారం.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఆ టాటా సుమోను తీసికెళ్లినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీసుస్టేషన్‌పై పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు శనివారం ఉదయం దాడి చేసినవిషయం తెలిసిందే. ఈ దాడికి ఒక మహిళా నక్సలైట్‌ నాయకత్వం వహించగా ఆరుగురు మహిళలు దాడిలో పాల్గొన్నట్లు తెలియవచ్చింది. నక్సల్స్‌ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చోడవరం, అనకాపల్లి పోలీసుస్టేషన్లపై నక్సల్స్‌ దాడి చేసిన అనంతరం ఆయుధాలు పోలీసుస్టేషన్‌లో ఉంచకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో నందిగామ పోలీసుస్టేషన్‌లో నక్సలైట్లకు ఆయుధాలు లభించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X