• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెద్ద ప్రమాదం తప్పించబోయాను: డ్రైవర్‌

By Staff
|

వరంగల్‌: వరంగల్‌ స్టేషన్‌ కన్నా ముందే నెక్కొండ వద్ద బ్రేక్‌ఫెయిలైన విషయాన్ని గుర్తించినట్లు ప్రమాదానికిగురైన గోల్కండ ఎక్స్‌ ప్రెస్‌ డ్రైవర్‌ చెపుతున్నారు. ఈవిషయం స్టేషన్‌ మాస్టర్‌ కూడా తెలియచేసినట్లు ఆయన చెప్పారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న ఆయనవిలేకరులతో మాట్లాడుతూ..బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఎదురుగా వస్తోన్న కోణార్క్‌ఎక్స్‌ ప్రెస్‌ ను ఢీకొనకుండా ఉండేందుకు రైలును లూప్‌ లైన్‌ లోకి మరల్చాల్సి వచ్చిందని చెప్పారు.పెద్ద ప్రమాదం తప్పించేందుకు తాను లూప్‌ లోకి మరల్చానని అన్నారు. అయితే,రైలు గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించడం వల్లేపెద్ద ప్రమాదం జరిగిందని నిపుణులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X