వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయి రాజీనామాకు పునరుద్ఘాటన
కన్యాకుమారి: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చట్టం తేవడంలో విఫలమైన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేయాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సంఘాల్ మరోసారి డిమాండ్ చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమావేశానికి బయలుదేరే ముందు ఆయన శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ఇంత వరకు సంస్థ వెలుపలే మాట్లాడామని, ఇక సంస్థలోపల తాము డిమాండ్ చేయనున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, July 5, 2003, 23:53 [IST]