వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోస్తా, తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, తెలంగాణలో గత రెండు రోజులుగా ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురిశాయి.

చెరువుల్లో నీళ్ళు నిండాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లోని పెద్ద చెరువుల్లోకి నీరు చేరింది. వర్షాలు లేక డీలాపడ్డ రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ఈ వర్షాలు ప్రస్తుతం ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులకు మంచిదని వ్యవసాయ నిపుణుల చెపుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X