వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పాశెట్టి డ్రైవర్‌ అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: బలవంతపు వసూలు కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి డ్రైవర్‌ను పోలీసులుఅరెస్టు చేశారు. ఈ అరెస్టు ముంబాయిలో జరిగింది. శిల్పాశెట్టి తలిదండ్రులపై పోలీసులు ఈ కేసు నమోదు చేసినవిషయం తెలిసిందే.

ఇన్‌స్పెక్టర్‌ బి.వి. రమణి నేతృత్వంలోని సూరత్‌ పోలీసుల బృందం శిల్పాశెట్టి డ్రైవర్‌ దిలీప్‌ రాజారామ్‌ పల్సేకర్‌ను గురువారం రాత్రిఅరెస్టు చేసి శుక్రవారం ఉదయం సూరత్‌ నగరానికి తీసుకొచ్చారు. అతడ్ని పోలీసులు ఇంటరాగేట్‌ చేస్తారు. 80 లక్షల రూపాయల వసూలుకు ప్రఫుల్‌ సారీస్‌ యజమానిని బెదిరించినవిషయంలో మలేషియాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ఫజల్‌ రెహ్మాన్‌కు, శిల్పాశెట్టి తండ్రికి మధ్య సమాచారంఅందించడంలో మధ్యవర్తులుగా వ్యవహరించినవారిలో పల్సేకర్‌ కూడా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదేవిషయంలో ఇంతకు ముందు పోలీసులు మరో మధ్యవర్తి దినేష్‌ శెట్టిని ముంబాయిలోఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X