• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నదీజలాలపై పకడ్బందీ వాదన సిద్ధం

By Staff
|

హైదరాబాద్‌: కర్ణాటక అక్రమంగా నిర్మిస్తోన్న వివిధ ప్రాజెక్ట్‌ లవివరాలతో పాటు, నదీజాలాల వాటాపై సమగ్రంగా తమ వాదనను కేంద్రానికివిన్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్దమౌతోంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలలోని వివిధ అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌ లను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.

వీడియో ఆధారాలు సహా సేకరించి, మరో నాలుగు రోజుల్లో ఈ బృందం తమ నివేదికనుఅందచేస్తుందని రాష్ట్ర నీటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆ తర్వాత పకడ్బందీగా, తమ వాదనలను కేంద్రజలసంఘం వద్ద తమ వాదనలనువిన్పిస్తామని ఆయన చెప్పారు.

కర్ణాటక తన వాటా కన్నా అధికంగా నీరును అక్రమ నిర్మాణాల వల్ల వాడుకుంటోందని శ్రీహరి ఆరోపించారు. ఈ ఏడాది వార్షికబడ్జెట్‌ లో సాగునీటి రంగానికి కేటాయించిన దానికన్నా అదనంగా 500 కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా సమకూర్చనున్నామని కూడా ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X