వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో ఇంకా వణికిస్తోన్న వ్యాధులు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఉత్తర తెలంగాణాఅంతా అంతుచిక్కని వ్యాధులతో వణికిపోతోంది. ఆదివారం నాటికి అంతుచిక్కని వ్యాధి కారణంగా 97 మంది పిల్లలు చనిపోయారు. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని విస్తృతంగా వైద్య బృందాలు, జాగ్రత్త చర్యలు చేపట్టినా పరిస్థితిఅదుపులోకి రాలేదు. వరంగల్‌, కరీంనగర్‌ లలో పిల్లలు అధికంగా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు.

ప్రభుత్వాసుపత్రిలన్నీ పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా ఈ వ్యాధి నివారణలో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చినప్పటికీ, ప్రైవేట్‌ ఆసుపత్రిలు ముందుకు రావడంలేదు.

ఈ తరహా వ్యాధి లక్షణాలున్న పిల్లలను వారు తమ ఆసుపత్రిల్లో అడ్మిట్‌ చేసుకోవడం లేదు. వ్యాధి ఏమిటో ఖచ్చితంగా తెలియకపోవడంతో పాటు, చావు పిల్లలను బలిగొంటున్నందున ప్రైవేట్‌ ఆసుపత్రులు వెనుకంజ వేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X