• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్పంచ్‌ లదే కీలకపాత్ర: చంద్రబాబు

By Staff
|

నల్గొండ: పారిశుద్ద్యపుపనుల్లో గ్రామసర్పంచులు, గ్రామస్థాయి అధికారులే కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రతనుపాటిస్తే..అంటురోగాలను మటుమాయం చేయవచ్చన్నారు.గ్రామాల్లో పారిశుద్ద్యపు పనుల్లో ప్రజలు కూడా పాలుపంచుకోవాలనిఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన కార్యక్రమాలనుఆయన సోమవారం నల్గొండ ప్రారంభించారు. పలుగ్రామాల్లో ఆకస్మిక తనీఖీలు జరిపి పారిశుద్ద్యపు పనులనుసమీక్షించారు. పందులను ఊరి బయట పెంచాలని గ్రామస్థులకువివరించారు. ప్రతిగ్రామానికి పదివేల రూపాయలనఅందచేయనున్నామన్నారు. నల్గొండజిల్లాల్లో అంతుచిక్కని వ్యాధి వల్ల మరణించిన పిల్లల కుటుంబాలనుఆయన పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X