వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్పపీడన ద్రోణి- విస్తారంగా వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోవిస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నానికి ఉత్తర దిశలో బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది.

మంగళవారం, బుధవారం కూడా వర్షాలువిరివిగా కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరులో మంగళవారం అత్యధికంగా 8సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల రాష్ట్రంలోని చెరువులు నిండుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లోనూఅంచనాలకు మించి వర్షాలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణ, కోస్తా జిల్లాల్లోవిరివిగా వర్షాలు పడే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X