వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రావుల అరెస్టు- ఆస్పత్రికి తరలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్‌ రెడ్డిని పోలీసుఅరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు.

రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డిఎస్‌) సమస్యపై మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ముందు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నవిషయం తెలిసిందే. ఆయన దీక్ష మంగళవారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆయననుఅరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు నిరసనగా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట హైవేపైబస్సును దగ్ధం చేయడానికి ప్రయత్నించారు.మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. ఆర్‌డియస్‌ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X