• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నల్లగొండ జిల్లాకు పాకిన విషజ్వరాలు

By Staff
|

నల్లగొండ/ విజయవాడ: అంటురోగాలు నల్లగొండ జిల్లాకు కూడాపాకాయి. విషజ్వరంతో బుధవారంనాడు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇద్దరు మరణించారు. గురువారంనాడు సూర్యాపేటలో వరలక్ష్మి అనే బాలిక మృతి చెందింది.

ఇదిలా వుంటే, డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ఈవిషయంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావువిజయవాడలో చెప్పారు. రాష్ట్రంలో 15-20 మంది డెంగ్యూ వ్యాధికి గురయ్యారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోవిషజ్వరాలు ఇప్పటి వరకు 116 మంది మరణించారని, మరణించినవారందరూ 2- 12 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలేనని ఆయన అన్నారు. పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X