• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ యంత్రాలు

By Staff
|

హైదరాబాద్‌: వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పూర్తిగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వాడనున్నట్లు ఎన్నికల కమీషనర్‌ టాండన్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లు వాడుతామని ఆయన శనివారంవిలేకులకు చెప్పారు.

వచ్చే ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడే దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వాడడానికి వీలవుతుందని ఆయన అన్నారు. అంత కన్నా ముందు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నట్లు తనకేమీ సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేస్తామని పునర్విభజన కమీషన్‌ చైర్మన్‌ కుల్దీప్‌ సింగ్‌ చెప్పారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆయన శుక్ర, శనివారాల్లో ఆయన వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ అభిప్రాయాలసేకరణ సమావేశాల్లో టాండన్‌ కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X