వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తర కోస్తాలో ఈదురుగాలులు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రవ్యాప్తంగావిస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులువీస్తున్నాయని, విస్తారమైన వర్షాల వల్ల జనజీవనంఅస్తవ్యస్తంగా మారిందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. వచ్చే 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Story first published: Saturday, July 19, 2003, 23:53 [IST]