• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సబ్‌ జైలు నుంచి ఖైదీ పరారీ

By Staff
|

నల్లగొండ: నల్లగొండ జిల్లా భువనగిరి సబ్‌ జైలు నుంచి సోమవారం ఉదయం ఒక ఖైదీ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నల్లగొండ జిల్లా ఆలేరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన యాదగిరి అనే ఖైదీ మూడు నెలలుగా భువనగిరి సబ్‌ జైలులో ఉంటున్నాడు. సోమవారం ఉదయం నీళ్ల ట్యాంకర్‌ వచ్చినప్పుడు నీళ్లు పడుతుండగా అదును చూసి అతను పారిపోయాడు. యాదగిరి తన భార్య హత్య కేసులో నిందితుడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X