వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐమాక్స్‌ థియేటర్‌ ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అరుదైన అతిపెద్ద ఐమాక్స్‌ థియేటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

రూ.62 కోట్ల వ్యయంతో ఈ థియేటర్‌ను నిర్మించారు. ఇది ఆరు థియేటర్ల సముదాయం. ప్రారంభ చిత్రంగా ఈ ఐమాక్స్‌ థియేటర్‌లో ది ఎవరెస్టును ప్రదర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X