• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హరితమే ..అభివృద్ధి: బాబు సలహా

By Staff
|

హైదరాబాద్‌: చెట్లను అధికంగా పెంచడం ద్వారానే కరువు కాటకాలను పూర్తిగా నిరోధించలగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హరితప్రదేశ్‌ గా ఆంధ్రప్రదేశ్‌ ను అభివృద్ది చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు చెప్పారు. రంగారెడ్డి జిల్లాల్లో ఆయన వనమహోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మొక్కలనుపెద్ద ఎత్తున నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన మంత్రివర్గంలోని మంత్రులు కూడా చెట్లపెంపకంపై దృష్టి సారించాలన్నారు. ఏటా కరవు కాటాకాలను తప్పించుకోవాలంటే చెట్లపెంపకమే శరణ్యమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X